Header Banner

కృష్ణంరాజు బహుముఖ వేషాలు.. శ్రీకాకుళంలో అరెస్ట్ చేసిన తుళ్ళూరు పోలీసులు...

  Wed Jun 11, 2025 22:11        Politics

మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో A1 జర్నలిస్ట్ కృష్ణంరాజు ను అరెస్ట్ చేసిన తుళ్ళూరు పోలీసులు. శ్రీకాకుళం ప్రాంతంలో కృష్ణంరాజును పట్టుకున్న పోలీసులు. శ్రీకాకుళం  నుంచి గుంటూరు జిల్లాకు తరలిస్తున్న పోలీసులు. ఇప్పటికే ఈ కేసు లో A2 సాక్షి టీవి  యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొమ్మినేని శ్రీనివాస్ రావు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KrishnamRaju #Arrested #AndhraPradesh #Appolitics #APnews #ThullurPolice